వైట్ డిస్చార్జ్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే దీనితో ఈ సమస్య మాయం..!

కొంతమంది ఆడవాళ్లకు ఎక్కువగా మూత్రంలో తెల్లని ఉత్సార్గా లేదా తెల్ల బట్ట, యూటీఐ మంట లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుండడంతో మహిళలు బాధపడుతూ ఉంటారు.ఈ సమస్యలలో ముఖ్యంగా తెల్ల బట్ట సమస్య ( White Discharge )ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

 Troubled With White Discharge But With This This Problem Is Gone , White Discha-TeluguStop.com

అయితే దీన్ని తగ్గించడానికి ఈ నీళ్లు చాలా సహాయ పడతాయి అంటున్నారు వైద్య నిపుణులు.మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అసలు ఆ నీళ్లు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.దీనిని తగ్గించడానికి బియ్యం నీళ్లు చాలా సహాయపడతాయి.అన్నం వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడుగుతారు.

Telugu Problems, Tips, Skin Problems, White Discharge-Telugu Health

ఆ కడిగిన వాటర్ ను బయట పారేస్తారు.కానీ ఆ వాటర్ మన చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బియ్యం నీళ్లలో ( Rice water )ఎన్నో లక్షణాలు ఉన్నాయి.బియ్యం వాటర్ మనకు రెండు రకాలుగా ఉపయోగపడతాయి.ఈ వాటర్ ను ఉపయోగించి మనం ఎన్నో చర్మ సమస్యలను( Skin problems ) దూరం చేసుకోవచ్చు.అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరం చేసుకోవచ్చు.

ఈ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.అయితేఆయుర్వేదంలో బియ్యం నీటినీ చాలా ఏళ్లుగా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

Telugu Problems, Tips, Skin Problems, White Discharge-Telugu Health

ఈ నీటితోనే పైసా ఖర్చు చేయకుండా యూటీఐ, వైట్ డిశ్చార్జ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.అయితే దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని ఆ బియ్యంలో 60 నుండి 80 మిల్లీలీటర్ల వరకు నీళ్లు పోసి ఆరు గంటల వరకు అలాగే ఉంచాలి.ఆ తర్వాత ఆ నీటిని తాగాలి.ఈ నీళ్లు ఒకేసారి తాగవచ్చు.లేదా రోజంతా కొన్ని కొన్నిగా కూడా తాగవచ్చు.ఇలా తరచుగా తాగడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.ఇది మన జుట్టు ఆరోగ్యానికి( Hair health ), అలాగే చర్మానికి చాలా మంచిది.

అలాగే శరీరం చలువ చేసే గుణం కూడా ఈ నీళ్లలో ఉంది.ఈ నీళ్లతో వైట్ డిస్చార్జ్, అధిక పీరియడ్స్ ను నియంత్రించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube