యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే స్టార్ హీరోల బాటపడుతున్నారు.
ఇక ఇప్పటికే మంచి సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్న విశేషం మనకు తెలిసిందే… సందీప్ కిషన్ ( Sandeep Kishan )లాంటి యంగ్ హీరో చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం లేదు.నిజానికి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొంతమంది సందీప్ కిషన్ కి చాలా మంచి ఫ్రెండ్స్ కానీ ఆయనతో ఒక సినిమా చేసి సక్సెస్ ని అందించే ఉద్దేశ్యంలో ఏ దర్శకుడు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) లాంటి దర్శకుడు సైతం తన మొదటి సినిమాని చేశాడు.ఇక ఇప్పుడు సందీప్ కిషన్ లోకేష్ కనకరాజ్ స్టార్ దర్శకుడు సందీప్ కిషన్ తో మాత్రం సినిమా చేయడం లేదు.కారణం ఏదైనా కూడా సందీప్ కిషన్ లాంటి హీరోను ఎంకరేజ్ చేయడంలో ఆదర్శకులు ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న సందీప్ కిషన్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరి వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడప్పుడే సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస డిజాస్టర్ లో ఉన్నాడు.ఇక లోకేష్ కనకరాజ్ ఇప్పటికే విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు కూలీ సినిమాతో మరోమారు భారీ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా మారతాడనేది తెలియాల్సి ఉంది…
.







