తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఒకప్పుడు లవర్ బాయ్ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు తరుణ్( Tarun )…ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.అయితే గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే.
తన చేతులారా తన కెరియర్ ను పాడు చేసుకున్న తరుణ్ ఒకప్పుడు మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలో మరోసారి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఇప్పుడు ఆయన కనక రీఎంట్రీ ఇచ్చినట్టైతే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి గుర్తింపు లభిస్తుందా? లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు తరుణ్ లాంటి స్టార్ హీరో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఒకప్పుడు భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఆయన ఇప్పుడు మాత్రం ఒక సినిమా చేయడానికి కూడా అవకాశం రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( entire Indian film industry ) భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలతో పోటీ పడి నటించగలుగుతాడా? తనకంటు ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది… మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి మరి ఇప్పుడు కూడా అదే వైఖరిలో ముందుకు సాగుతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.







