తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే దర్శకులు సైతం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ సాధించాలని చూస్తున్నారు.ప్రస్తుతం అనుదీప్ కేవి( Anudeep KV ) లాంటి దర్శకుడు సైతం తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అందుకే ఆయన ఇప్పుడు విశ్వక్ సేన్ ( Vishwak Sen )అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్ టైనర్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనుదీప్ ఆ తర్వాత చేసిన ప్రిన్స్ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు.ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

కాబట్టి ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు చేస్తున్న సినిమాలు ఒకెతైతే అనుదీప్ చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారుబోతున్నాయి.యూత్ లో అతనికి చాలా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.
మరి ఆ ఫాలోయింగ్ తోనే ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇక మీదట కుడ్ ఆయన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… రవితేజతో చేయాల్సిన సినిమాను విశ్వక్ సేన్ తో చేస్తుండటం కొంతవరకు మార్కెట్ పరంగా డౌన్ అయినప్పటికి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు…
.







