ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం నితిన్( Nitin ) లాంటి స్టార్ హీరో ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక మార్చి 28వ తేదీన రాబిన్ హుడ్ సినిమా( Robin Hood movie ) రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యం ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తానని వ్యక్తం చేస్తున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకుడు వెంకీ కుడుముల( Venky Kudumula ) కూడా భీష్మ సినిమా తర్వాత మరొక సినిమా చేయలేదు.కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమా మీద అందరిలో మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

మరి ఇలాంటి సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్న కమర్షియల్ హీరోలు వాళ్ల పంథా ను మార్చుకొని కొత్త జానర్ లో సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.ఇక ఇలాంటి స్టార్ హీరో సైతం పాన్ ఇండియాలో ఒక పెద్ద సినిమా చేసి తనకంటూ ఒక సపరేట్ గుర్తింపును సంపాదించుకోవాలని తన అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే మరికొన్ని మాత్రం డిజాస్టర్ల బాటపడుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం అనేది మంచి విషయమనే చెప్పాలి…








