వామ్మో.. బన్నీకి జోడీగా అంతమంది హీరోయిన్లా.. కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బన్నీ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

 Allu Arjun Atlee Combination Movie Shocking Update Details Inside Goes Viral In-TeluguStop.com

బన్నీ త్రివిక్రమ్(Bunny Trivikram) కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా బన్నీ అట్లీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అయితే బన్నీ అట్లీ కాంబో మూవీలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించడం అంటే సాధారణ విషయం కాదు.బన్నీ అట్లీ కాంబోలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)మెయిన్ హీరోయిన్ కాగా ఈ సినిమాలో మిగతా నలుగురు విదేశీ హీరోయిన్లు అని తెలుస్తోంది.

జవాన్ సినిమాతో సక్సెస్ సాధించిన అట్లీ తర్వాత సినిమాతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మరోవైపు బన్నీ పారితోషికం 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే సంగతి తెలిసిందే.

ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్ చేసే నిర్మాతలు సైతం చాలా తక్కువమంది ఉంటారని చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.

అల్లు అర్జున్ తర్వాత సినిమాలతో సైతం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.జాన్వీ కపూర్ నటించిన సినిమాలు వరుసగా హిట్టవుతున్నాయి.

Telugu Bunny, Icon Allu Arjun, Janhvi Kapoor, Trivikram-Movie

బన్నీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలు కానుంది.బన్నీ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.అల్లు అర్జున్ లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బన్నీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.బన్నీ తర్వాత సినిమాలపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube