సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh Babu ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమాల్లో మహేష్ బాబు ఎంత అందంగా కనిపిస్తారో రియల్ లైఫ్ లో అంతకంటే అందంగా కనిపిస్తారు.
చిన్నోడు, పెద్దోడు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ చిన్నోడు ధరించిన స్వెట్ షర్ట్( Sweat Shirt ) ధర సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
హీర్మేష్ స్వెట్ షర్ట్( Hermes Sweat Shirt ) ధర రూ.1,21,330 అని సమాచారం అందుతోంది.మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
గంటలోనే ఈ ఫస్ట్ సింగిల్ కు 5 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.గుంటూరు కారం సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది.
మహేష్ గుంటూరు కారం సినిమాకు సంబంధించి త్వరలో మరికొన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది.మహేష్ బాబు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకుంటున్నారు.గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) నుంచి చాలాకాలం గ్యాప్ తర్వాత రిలీజవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
గుంటూరు కారం మ్యూజిక్ కోసం థమన్( Thaman ) ఎంతో కష్టపడ్డారనే సంగతి తెలిసిందే.థమన్ ఈ సినిమా కోసం ఒకింత భారీ రేంజ్ లోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.