తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న మంత్రులు తిరుమల శ్రీవారి( Tirumala )ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజు( RK roja ),‌ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ( Chelluboyina Srinivasa Venugopalakrishna ), ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎపి ఎతిక్స్ కమిటీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ఉన్నారు.

 Many Famous People Visited Tirumala , Tirumala , Ttd, Chelluboyina Srinivasa V-TeluguStop.com

రాత్రి తిరుమల( Tirumala ) వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.మంత్రులకు రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం ఇచ్చారు వేద పండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube