తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..
TeluguStop.com
తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న మంత్రులు తిరుమల శ్రీవారి( Tirumala )ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజు( RK Roja ), సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ( Chelluboyina Srinivasa Venugopalakrishna ), ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎపి ఎతిక్స్ కమిటీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ఉన్నారు.
రాత్రి తిరుమల( Tirumala ) వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.
మంత్రులకు రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం ఇచ్చారు వేద పండితులు.
తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…