యంగ్ హీరోతో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో కరుణాకరన్ ( Karunakaran )ఒకరు.ఈయన చాలా సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

 Pawan Kalyan Director Who Is Doing A Film With Young Hero , Karunakaran , Pawa-TeluguStop.com

మొదటగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వచ్చిన తొలిప్రేమ( Tholi Prema ) సినిమాతో డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక అప్పటినుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

కరుణాకరన్ మూవీ అంటే దానికి ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఉంటుంది అనేంత రేంజ్ లో తన మార్క్ ఆఫ్ మేకింగ్ తో సినిమాలను తీస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.

 Pawan Kalyan Director Who Is Doing A Film With Young Hero , Karunakaran , Pawa-TeluguStop.com
Telugu Tholi Prema, Karunakaran, Keerthi Reddy, Pawan Kalyan, Prabhas, Tollywood

ముఖ్యంగా ప్రభాస్ తో చేసిన డార్లింగ్ సినిమా( Darling ) అయితే సూపర్ హిట్ అయింది.ప్రభాస్ కెరియర్ లోనే అదొక డీసెంట్ క్లాసికల్ మూవీ గా నిలిచిపోయింది.అలాంటి కరుణాకరన్ ప్రస్తుతం సినిమాలు లేకుండా కొద్దిరోజుల నుంచి ఖాళీగా ఉంటున్నాడు.

ఇలాంటి సమయంలో ఈయన ప్రస్తుతం హీరో కిరణ్ అబ్బవరం తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఒక మంచి కథ తో వత్సున్నట్టు గా తెలుస్తుంది.

Telugu Tholi Prema, Karunakaran, Keerthi Reddy, Pawan Kalyan, Prabhas, Tollywood

ఇక ఇప్పటికే ఈ కథ కి సంభందించిన చర్చలు కూడా ఈ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాతో కరుణాకరణ్ </em( Karunakaran )మంచి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.నిజానికి కరుణాకరణ్ మంచి డైరెక్టర్ అయినప్పటికీ మధ్యలో కొన్ని ప్లాపులు రావడం వల్ల ఆయన ఇండస్ట్రీ నుంచి సినిమాలు చేయకుండా కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.దాంతో కిరణ్ అబ్బవరం లాంటి ఒక యంగ్ హీరోతో ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమా తీయాలని తన మార్క్ ఆఫ్ కామెడీతో కరుణాకరణ్ మళ్లీ ఇంకో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే మళ్లీ కరుణాకరన్ కి పెద్ద హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube