ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఎజెండాగా సీడబ్ల్యూసీ భేటీ..: కేసీ వేణుగోపాల్

ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఎజెండాగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.మణిపుర్ అంశంపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.

 Cwc Meeting With Five State Elections As Its Agenda: Kc Venugopal-TeluguStop.com

తెలంగాణ గేమ్ చేంజర్ గా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని కేసీ స్పష్టం చేశారు.కరెప్షన్ గురించి బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు.

అవినీతికి ఎవరు పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసని చెప్పారు.కాగా ఇవాళ, రేపు రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.

అనంతరం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఉండనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube