గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలు వదులుకుంటా..: మంత్రి పినిపే

సీఎం సభలో కింద కూర్చోవడంపై మంత్రి విశ్వరూప్ వివరణ ఇచ్చారు.కాళ్లు పట్టుకునే సంస్కృతి తనకు లేదన్నారు.

 He Will Give Up Politics If Honor Is Violated..: Minister Pinipe-TeluguStop.com

అదేవిధంగా తాను అందరి వద్ద గౌరవంగా ఉంటానని తెలిపారు.

దళిత మంత్రికి అవమానమని చెప్పడం సరికాదని మంత్రి విశ్వరూప్ అన్నారు.

సీఎం తన పట్ల గౌరవంగా ఉంటారని, తాను ఆయన పట్ల గౌరవంగానే ఉంటానని తెలిపారు.తనను కించపరిచారనే విషయం వాస్తవం కాదని తేల్చి చెప్పారు.

తన గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలను వదులుకుంటానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube