జైలర్ సినిమా ఆ సినిమాకు కాపీనా.. హక్కులు తీసుకోకుండానే కాపీ చేసేశారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొన్నేళ్లుగా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.తెలుగులో రజనీకాంత్ మార్కెట్ సైతం అంతకంతకూ తగ్గుతోంది.

 Shocking Update About Rajanikanth Jailer Movie Details Ehre Goes Viral In Social-TeluguStop.com

తాజాగా జైలర్ మూవీ( Jailer movie ) నుంచి ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమా ట్రైలర్ ను చూసిన వాళ్లు ఈ సినిమా ఫ్రీమేక్ అని కామెంట్లు చేస్తున్నారు.

హక్కులు తీసుకోకుండానే ఈ సినిమాను కాపీ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జైలర్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

రజనీ స్టైల్, స్వాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.ఆగష్టు నెల 10వ తేదీన జైలర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.

తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.హాలీవుడ్ మూవీ నో బడీ సినిమా( Nobody ) నుంచి ఈ సినిమాను కాపీ కొట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Hollywood, Jailer, Kollywood, Rajinikanth, Tamanna, Tollywood-Movie

అదే సమయంలో ఈ సినిమా నుంచి విడుదలైన కావాలయ్యా సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.జైలర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.జైలర్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.నెల్సన్ దిలీప్ కుమా( Nelson Dilipkumar )ర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.ఈ సినిమా బాక్సాఫీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.బీస్ట్ తర్వాత నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం.

Telugu Hollywood, Jailer, Kollywood, Rajinikanth, Tamanna, Tollywood-Movie

జైలర్ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రజనీకాంత్ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.సినిమా సినిమాకు రజనీకాంత్ రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.సోషల్ మీడియాలో సైతం రజనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.ఈ సినిమా అంచనాలను మించి అభిమానులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube