ఉప్పెన సినిమా(Uppena Movie) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి కృతి శెట్టి(Kriti Shetty).మొదటి సినిమానే ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమె అనంతరం నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు వరుసగా హిట్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.
అయితే అనంతరం ఈమె నటించిన వరుస నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు కాస్త కష్టతరంగా మారిపోయాయి.ఇక ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఎలాగైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు కాస్త గ్లామర్ షో కి( Glamor Show ) దూరంగా ఉన్నటువంటి కృతి శెట్టి ఒక్కసారిగా గ్లామర్ షో కి తెర తీశారు.దీంతో ఈమె తరుచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.రోజురోజుకు ఈమె భారీ స్థాయిలో స్కిన్ షో చేస్తూ ఫోటోషూట్ లో నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ అవకాశాల కోసం కృతి శెట్టి కూడా ఇలా గ్లామర్ షో చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ విధంగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్లు చేయడమే కాకుండా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే ఈసారి మాత్రం ఈమె మరి కాస్త గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.వర్షంలో తడుస్తూ తన క్యూట్ అందాలతో నడుము యద అందాలతో సైడ్ అందాలను చూపిస్తూ మిని స్కర్ట్ తో థైస్ తో కవ్విస్తోంది.
ఇలా ఈమె గ్లామర్ షో చేస్తూ దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈమె పడుతున్న ఈ కష్టానికి అయినా సినిమా అవకాశాలు వస్తాయా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈమె చివరిగా నాగచైతన్యతో (Nagachaitanya) కలిసి వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ (Custody) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్ద ఫలితాలను ఇవ్వలేకపోయింది.