యూత్ కోసం బెస్ట్ టాప్ -5 125సీసీ స్కూటర్స్ ఇవే..!

సాధారణంగా బైక్ నడిపే యూత్ చాలావరకు మోడల్, డిజైన్, ఇంజిన్ కెపాసిటీ లాంటి వాటితో పాటు బైక్ నడుపుతుంటే చాలా స్టైలిస్ట్ గా ఉండాలి అనిపిస్తుంది.ముఖ్యంగా కాలేజీ యువత తాము నడిపే బైక్ లకు ఎన్నో సౌకర్యవంతమైన ఫీచర్లు ఉండాలని అనుకుంటారు.

 These Are Top 5 125cc Scooters For Youth Details, Top 5 Scooters, Top 125cc Sco-TeluguStop.com

క్రమంలో చాలామంది 125సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్ లనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.ప్రస్తుత మార్కెట్లో ఎంతో అడ్వాన్సుడ్ ఫీచర్లు, స్టైలింగ్ తో ఉన్న 125సీసీ స్కూటర్లు ఏవో.వాటిలో ఉండే ఫీచర్లు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

టీవీఎస్ ఎన్టార్క్:

స్కూటర్ యూత్ లో ఎక్కువగా పాపులర్ అయిన స్కూటర్.ఈ స్కూటర్ కు ఉండే స్పోర్టీ లూక్, హై-టెక్ ఫీచర్లతో యువతను ఎంతగానో ఇంప్రెస్స్ చేసింది.124.8సీసీ సింగిల్ సిలిండర్, RT-Fi తో కూడిన ఎయిర్- కూల్డ్ ఇంజిన్ తో స్కూటర్ రన్ అవుతుంది.అంతే కాదు ఈ స్కూటర్ CVT తో వస్తుంది. ఎన్ టార్క్ స్కూటర్( TVS Ntorq ) 9.2bhp పవర్,10.5Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ స్కూటర్ ధర రూ.84,536 నుంచి రూ.1.04 లక్షల వరకు ఉంటుంది.

Telugu Engine, Scooters, Suzukiaccess, Top Scooters, Tvs Ntorq, Yamahafascino-La

యమహ ఫాసినో:

భారతదేశంలో ఉండే అత్యంత తేలికైన స్కూటర్లలో ఈ యమహ ఫాసినో( Yamaha Fascino ) ఒకటి.స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టంతో డెవలప్ చేసిన 125సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్- కూల్డ్ ఇంజిన్తో ఈ స్కూటర్ వచ్చింది.CVT సపోర్ట్ తో వస్తుంది. 8.04 పవర్,10.3Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ స్కూటర్ ధర రూ.79100 నుంచి రూ.92830 వరకు ఉంటుంది.

Telugu Engine, Scooters, Suzukiaccess, Top Scooters, Tvs Ntorq, Yamahafascino-La

వెస్పా VXL/SXL:

ఇది డీప్ పాకెట్ స్పేస్ ను కలిగి ఉంది.124.45సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్- కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ CVT ఇంజిన్ తో రన్ అవుతుంది.9.8bhp పవర్, 9.6Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.వెస్పా VXL( Vespa VXL ) ధర రూ.132000 నుంచి రూ.137000 వరకు ఉంటుంది.

Telugu Engine, Scooters, Suzukiaccess, Top Scooters, Tvs Ntorq, Yamahafascino-La

సుజుకి యాక్సెస్:

ఈ స్కూటర్ 124సీసీ, సింగిల్- సిలిండర్, ఎయిర్- కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, CVT ఇంజిన్ తో వస్తుంది.8.5bhp పవర్, 10Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.దీని ధర రూ.79400 నుంచి రూ.89500 వరకు ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube