18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు.కర్ణాటకలో అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయని ఆరోపించారు.
నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మత రాజకీయాలు చేసిందెవరని ప్రశ్నించారు.ఒక వర్గం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తోందని విమర్శించారు.
తెలంగాణలో జరిగిన ఐదు ఉపఎన్నికల్లో రెండింటిలో బీజేపీ గెలిచిందని తెలిపారు.కావాలనే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.