వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హల్ లో ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రతిమ ఫౌండేషన్ మారు మూల గ్రామాలకు అక్కడి ప్రజల అవసరాలను గుర్తించి గ్రామలలో వెళ్ళినప్పుడు, ఒంటరీ మహిళలు, నిరు పెద మహిళలు వారు ఎక్కడికి వెళ్లి పని చేసుకోలేని పరిస్థితి నెలకొంది.కావున వారికీ ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే విధంగా మహిళల జీవనోపాధి కి ఆసరా కావాలి అన్న ఉద్దేశ్యం తో డాక్టర్ చెన్నమనే వికాస్ మహిళ సాధికారత కోసం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ మండలం లోని (9 ముంపు గ్రామాలతో కలిపి) 11 గ్రామల లో అర్హులైన పేద మహిళలను గుర్తించి వారి జీవనోపాధి కోసం 120 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.




Latest Latest News - Telugu News