మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.పాలిటిక్స్ తప్పుదారి పడుతున్నాయన్నారు.
నాయకుల పట్ల గౌరవం లేకుండా పోతోందని తెలిపారు.
అవినీతి, అరాచకం, అక్రమాలు పెరుగుతున్నాయని వెంకయ్యనాయుడు తీవ్ర అసహానం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్లు యుద్ధభూమిగా మారుతున్నాయని విమర్శించారు.ఈ మేరకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు గౌరవంగా వ్యవహారించాలని సూచించారు.