Tollywood Heroines: అనుష్క నుంచి సమంత వరకు తమ కంటే చిన్నవారితో రొమాన్స్ చేసింది వీరే !

ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటారు.ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ని సినిమా వాళ్లు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు.

 Tollywood Heroines Rommance With Younger Heros Samantha Anushka Pooja Hegde Kaj-TeluguStop.com

అందుకే సినిమాల్లో నటించే హీరోల వయసు, హీరోయిన్ల వయసు కంటే ఎక్కువ ఉంటుంది.కొన్నిసార్లు తమకి రెట్టింపు ఏజ్ ఉన్న హీరోలతో నటిస్తారు హీరోయిన్లు.

కానీ కొన్ని సినిమాల్లో ఇది రివర్స్ అవుతుంది.అంటే ఒక సినిమాలో నటించిన హీరోయిన్ వయసు హీరో వయసు కంటే ఎక్కువగా ఉంటుంది.అలా తమకంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్లతో నటించిన హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• సమంత, విజయ్ దేవరకొండ :-

వీరిద్దరూ కలిసి మహానటి,( Mahanati ) ఖుషి( Kushi ) సినిమాలలో నటించారు.సామ్‌ విజయ్ కంటే 2 ఏళ్లు పెద్దది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• సమంత, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ : –

వీరిద్దరూ కలిసి అల్లుడు శ్రీను( Alludu Seenu ) అనే సినిమా లో నటించారు.వీరి మధ్య ఏకంగా 6 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• అనుష్క, నవీన్ పోలిశెట్టి :-

రీసెంట్ గా వీరు ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘( Miss Shetty Mr Polishetty ) అనే సినిమాలో నటించారు.అనుష్క నవీన్ 8 ఇయర్స్ పెద్దది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• పూజ హెగ్డే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ :-

ఈ నటీనటులు సాక్ష్యంఅనే సినిమా లో జంటగా నటించారు.వీరిద్దరి మధ్య 2 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• ఇలియనా, రామ్ :-

18 ఏళ్లకే హీరోగా ఎంట్రీ దేవదాస్ అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన రామ్( Ram Pothineni ) తనకంటే ఏడాది పెద్దదైన ఇలియానా తో( Ileana ) జత కట్టాడు.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• నిధి అగర్వాల్, అఖిల్ :-

‘మిస్టర్ మజ్ను’ చిత్రం లో నిధి అగర్వాల్,( Nidhi Agarwal ) అఖిల్( Akhil ) కలిసి నటించారు.విరిద్దరి మధ్య ఏడాది ఏజ్ గ్యాప్ ఉంది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• నమ్రత, మహేష్ బాబు :-

రియల్ లైఫ్ లైఫ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట వంశీ అనే సినిమా లో కలిసి నటించారు.వీరిద్దరి మధ్య 4 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉంది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• పూజ హెగ్డే, అఖిల్ :-

పూజ హెగ్డే,( Pooja Hegde ) అఖిల్ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించారు.వీరిద్దరి మధ్య 3 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉంది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• కాజల్, రామ్ పోతినేని :-

వీరిద్దరూ కలిసి గణేష్ అనే సినిమాలో నటించారు.రామ్ కంటే ఈ చందమామ 2 ఏళ్ల పెద్దది.

Telugu Akhil, Anushka, Bhoomika, Ileana, Kajal Agarwal, Kushi, Namrata, Nidhi Ag

• భూమిక, ఎన్టీఆర్ :-

4 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్నా వీరు సింహాద్రి సినిమాలో జంటగా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube