అదానీ వ్యవహారంపై కమిటీ నివేదిక.. సుప్రీం కీలక ఆదేశాలు

అదానీ ఆర్థిక వ్యవహారాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

 Committee Report On Adani Case.. Supreme Key Directives-TeluguStop.com

కమిటీ సభ్యులపై సీల్డ్ కవర్ లో పేర్లను అందిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది.ఈ మేరకు కమిటీ నివేదికను బుధవారం నాటికి సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.అయితే ఇన్వెస్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం న్యాయస్థానం ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటుపై సెబీ, కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube