హాట్ లుక్ తో పిచ్చెక్కించిన హెబ్బా పటేల్.. ఏదో తేడా కొడుతుందంటూ ట్రోల్స్?

ఈమధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల చిన్నచిన్న హీరోయిన్ లంతా అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలలో రచ్చ చేస్తున్నారు.తమపై దర్శక నిర్మాతల దృష్టి పడటానికి హీరోయిన్లు బాగా క్లీవేజ్ షో చేయడానికి కూడా వెనకాడటం లేదు.

 Hebah Patel Hot Looks In Red Dress,hebah Patel,red Dress,social Media,viral Phot-TeluguStop.com

ఇప్పటికే చాలామంది చిన్న హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు.అందులో హెబ్బా పటేల్ కూడా ఒకరు.

తాజాగా హెబ్బా పటేల్ కూడా తన అందాలతో బాగా పిచ్చెక్కించింది.

టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.తన హాట్ హాట్ లుక్కులతో తెలుగు కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంతగా మెప్పించలేకపోయింది.

గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.దీంతో అవకాశాల కోసం బాగా ఆరాట పడుతుంది.

పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.

మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.

తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.ఇక ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు పంచుకుంది.

ఇక ఆ ఫోటోలో తను కాస్త హాట్ గా కనిపించింది.అయితే ఓ ఫోటోలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాకుండా కాస్త తేడాగా ఉంది అంటూ కామెంట్ లు కూడా పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఇటీవలే ఈ బ్యూటీ ఓ సినిమాలో అవకాశం అందుకోగా ప్రస్తుతం ఆ సినిమాలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube