తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే.. వామ్మో అంత సంపాదించిందా?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు కొన్నేళ్లు పూర్తి అవుతున్న కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలతో దూసుకుపోతోంది.

 Tollywood Heroine Tamannah Assets Full Details Here Tollywood, Tamannah, Asset-TeluguStop.com

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో ఇతర భాషల్లో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.కేవలం సినిమాల ద్వారానే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి రెండు చేతుల భారీగానే సంపాదించింది మిల్కీ బ్యూటీ.

కాగా తమన్నా 2007లో హ్యాపీడేస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ అదే అందంతో దూసుకుపోతూనే ఉంది.ఇక తమన్నాకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే వ్యతిరేకంగా చెప్పాల్సిన పని లేదు.

సినిమాలతో పాటు ఫాంటా, సెల్కాన్ వంటి బ్రాండ్స్ కి పలు శారీ షోరూంలకి కూడా బ్రాండ్ అంబాసడర్ గా కనిపిస్టొంది.ఆమె వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ 12 కోట్లు ఉందట.

ఆ ప్రకారం గా చూసుకుంటే నెలకు దాదాపుగా కోటి రూపాయలు సంపాదిస్తుంది తమన్నా.ఆ విధంగా ఎన్నో కోట్లు సంపాదించిన తమన్నా ఆస్తి మొత్తం విలువ దాదాపుగా 110 కోట్లకు పై మాటే అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్న తమన్నా, ఐటమ్ సాంగ్ లకు 60 లక్షల వరకు అందుకుంటోంది.

అంతేకాకుండా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక జివెల్రీ బ్రాండ్ కూడా స్థాపించింది.అలాగే తమన్నా దగ్గర రూ 2కోట్లు విలువైన ఒక అరుదైన వజ్రం కూడా ఉందట.

అది ఉపాసన కొణిదెల ఆమెకు బహుమానంగా ఇచ్చిందట.అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని ఇప్పటినుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

వీటితో పాటుగా ఆమెకు ఎంతో విలువైన లగ్జరీ ఫ్లాట్లు , కార్స్ ఉన్నాయి.అంతేకాకుండా ఆమె వాడే ప్రతి ఒక్కరు వస్తువు ధరించే బట్టలు అన్నీ కూడా లక్షల నుంచి కోట్ల ధర పలికేవే.

Actress Tamannaah Net worth Assets Property Value

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube