మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత శకటం.ఆదిత్య 369సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం.
ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడిన శకటం.వింతగా చూస్తున్న గ్రామస్తులు… ఎక్కాడి నుంచి వచ్చిపడిదో ఎంటోనని భయాందోళనలు.
అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు…ఘటన స్థలానికి వెళ్తున్న తహసీల్దార్.