టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
అధికార పార్టీకి పోలీసులు తాబేదారుగా మారారన్నారు.అవసరం అయితే తాము జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఎమ్మెల్యే రసమయి వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.