Joe Biden Naomi Biden : వైట్ హౌస్ హిస్టరీలో ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడు మనవరాలు వివాహం..!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమి బైడెన్ పెళ్లి వైట్ హౌస్ లో జరగనుంది.వైట్ హౌస్ చరిత్రలో ఇది ఓ సంచలనం.

 For The First Time In The History Of The White House, The Granddaughter Of The P-TeluguStop.com

ఫస్ట్ టైం అధ్యక్షుడు మనవరాలు వివాహం వైట్ హౌస్ లో జరుగుతుంది.ఈనెల 19వ తారీఖున నవోమి బైడెన్… తన స్నేహితుడు పీటర్ నీల్ నీ వివాహం చేసుకోనుంది.

ఇదిలా ఉంటే నవోమి బైడెన్ కి 28 సంవత్సరాలు కాగా… పెళ్ళికొడుకు పీటర్ నీల్ కి 24 సంవత్సరాల వయసు.తనకంటే నాలుగు సంవత్సరాల చిన్న వయసు అయిన వ్యక్తిని వివాహం చేసుకుంటూ ఉంది.

పీటర్ నీల్…నవోమి బైడెన్ ఇద్దరూ కూడా గత కొంతకాలం నుండి న్యూయార్క్ నగరం.వైట్ హౌస్ లో కలిసే ఉంటున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Telugu Navomi Biden, York, Peter Neal, White-Telugu NRI

నవోమి బైడెన్… ఒక న్యాయవాది.ఇటీవలే పీటర్ నీల్ పెన్సిల్వేనియా న్యాయ పాఠశాల నుండి పట్టాభద్రుడయ్యాడు.నాలుగు సంవత్సరాల పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసుకుని తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు.కాగా వైట్ హౌస్ లో ఇప్పటివరకు 18 మంది అధ్యక్షుల కుమార్తెలు పెళ్లిళ్లు జరిగాయి.

తొలిసారి అధ్యక్షుడి మనవరాలు వివాహం జరగనుంది.ఇదిలా ఉంటే ఈ వివాహంపై ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ తన మనవరాలు వివాహాన్ని అదేవిధంగా భాగస్వామిని ప్లాన్ చేసుకుని మరి ఎంపిక చేసుకుంది అంటూ.

కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube