బాలీవుడ్ నటి మేఘా శుక్లా నెట్‌ఫ్లిక్స్ వచ్చిన ” కాథల్ ” సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
తరువాత సినిమాలో ఆఫర్స్ రాకపోవటంతో అంతటితో సరిపెట్టుకోక తప్పలేదు ఈ గ్లామరస్ డాల్.
మేఘా శుక్లా అంతటితో ఆగకుందా తాను అందాలతో ఫోటోషూట్ చేస్తూ అవికాస్తా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందాలతో కుర్రాళ్లను ఆగమాగం చేస్తుంది.
అందులో భాగంగా తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన instagram లో ఎద అందాలు ఆరబోస్తూ బ్యాక్ లెస్ టాప్ తో కిల్లింగ్ లుక్స్ జతపరిచి బెడ్ పై వాలి విరపూసిన పువ్వు వలే కనిపిస్తూ,
అందాల జాతరతో కుర్రకారుకి చుక్కలు చూపిస్తూ చిత్రాలను పంచుకుంది.
తాజా వార్తలు