ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీకి వెళ్లారు.ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.
అవినీతికి సంబంధించిన పత్రాలు సమర్పించారు.టీఆర్ఎస్, బీజేపీలు ఉపఎన్నికలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరారు.ఉపఎన్నికలో వేల కోట్ల నల్లధనం ఖర్చు చేశారని విమర్శించారు.
మునుగోడు బైపోల్ రద్దు చేయకపోతే దేశంలో ఎన్నికల నిర్వహించడం వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.