ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్ వ్యాఖ్యలకు నిన్న సీఎం జగన్ కౌంటర్ ఇవ్వగా.జనసేన స్పందించింది.2016లో జగన్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేసింది.‘నాయకులు మోసాలు చేస్తే చెప్పులు చూపిస్తాం, చీపుర్లు చూపిస్తాం అన్నది ఏ రోజైతే ప్రజలు గట్టిగా రాజకీయ నాయకులను నిలదీస్తారో అప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది’ అని జగన్ అన్న మాటలను గుర్తు చేసింది.‘నీవు నేర్పిన విద్యే నీరజాక్ష!’ అని క్యాప్షన్ పెట్టింది.
తాజా వార్తలు