"నువ్వు నేర్పిన విద్య" అంటూ సీఎం జగన్ కు జనసేన కౌంటర్

“నువ్వు నేర్పిన విద్య” అంటూ సీఎం జగన్ కు జనసేన కౌంటర్

ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్ వ్యాఖ్యలకు నిన్న సీఎం జగన్ కౌంటర్ ఇవ్వగా.

“నువ్వు నేర్పిన విద్య” అంటూ సీఎం జగన్ కు జనసేన కౌంటర్

జనసేన స్పందించింది.2016లో జగన్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేసింది.

“నువ్వు నేర్పిన విద్య” అంటూ సీఎం జగన్ కు జనసేన కౌంటర్

'నాయకులు మోసాలు చేస్తే చెప్పులు చూపిస్తాం, చీపుర్లు చూపిస్తాం అన్నది ఏ రోజైతే ప్రజలు గట్టిగా రాజకీయ నాయకులను నిలదీస్తారో అప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది' అని జగన్ అన్న మాటలను గుర్తు చేసింది.

'నీవు నేర్పిన విద్యే నీరజాక్ష!' అని క్యాప్షన్ పెట్టింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను… నటుడు షాకింగ్ కామెంట్స్!