వేణుగోపాల స్వామి గుడిలో జమ్మి చెట్టు వద్ద 108 కలశాలతో పూజలు నిర్వహించిన అమరావతి మహిళా రైతులు

విజయదశమి రోజు తాడేపల్లిగూడెం నియోజవర్గంలోని వేణుగోపాల స్వామి గుడిలో జమ్మి చెట్టు వద్ద 108 కళాశాలతో పూజలు నిర్వహించిన మహిళలు ఇదే సందర్భంలో మంత్రులు చేస్తున్న కామెంట్స్ పై తాము నిజమైన రైతులు అంటూ ప్రమాణం చేసిన మహిళలు మంత్రులకు అధికార పార్టీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తాము ఫేక్ రైతులు అని ప్రమాణాలు చేయాలని సవాల్ విసిరినమహుళా రైతులుఇంటిలో హాయిగా పండగ చేసుకోవాల్సిన తమను రోడ్డును పడేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదంటూ మహిళల ఆవేదన తాము విజయం సాధించి తీరుతామని దీమావ్యక్తం చేస్తున్న మహిళలు హైకోర్టు తీర్పును కూడా గౌరవించలేని రాష్ట్ర ప్రభుత్వ అహంకారానికి కళ్లెం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్న మహిళా రైతులు

 Amaravthi Women Formmers Pooja In Tadapalli Gudem , Amaravthi, Women Formmers ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube