వేణుగోపాల స్వామి గుడిలో జమ్మి చెట్టు వద్ద 108 కలశాలతో పూజలు నిర్వహించిన అమరావతి మహిళా రైతులు

విజయదశమి రోజు తాడేపల్లిగూడెం నియోజవర్గంలోని వేణుగోపాల స్వామి గుడిలో జమ్మి చెట్టు వద్ద 108 కళాశాలతో పూజలు నిర్వహించిన మహిళలు ఇదే సందర్భంలో మంత్రులు చేస్తున్న కామెంట్స్ పై తాము నిజమైన రైతులు అంటూ ప్రమాణం చేసిన మహిళలు మంత్రులకు అధికార పార్టీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తాము ఫేక్ రైతులు అని ప్రమాణాలు చేయాలని సవాల్ విసిరినమహుళా రైతులుఇంటిలో హాయిగా పండగ చేసుకోవాల్సిన తమను రోడ్డును పడేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదంటూ మహిళల ఆవేదన తాము విజయం సాధించి తీరుతామని దీమావ్యక్తం చేస్తున్న మహిళలు హైకోర్టు తీర్పును కూడా గౌరవించలేని రాష్ట్ర ప్రభుత్వ అహంకారానికి కళ్లెం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్న మహిళా రైతులు.

వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?