బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఈమధ్య ఎక్కడ కనిపించినా సరే తన థైస్ షో చేస్తూ అలరించింది.సినిమాల్లో ఎలాగు కింద ప్యాంట్ వేసుకోని పూజా హెగ్దే బయట కూడా అంతే ఎక్స్ పోజ్ చేస్తూ వస్తుంది.
ఇక వెకేషన్ టైం లో అమ్మడి గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.బికినీ షోతో బీభత్సం చేస్తుంది పూజా హెగ్దే.
రీసెంట్ గా ఇంట్లో కూడా షార్ట్ మీద తొడలు కనిపించేలాగా ఎక్స్ పోజ్ చేసింది పూజా.అయితే ఇక ఆమెని ఫుల్ కాస్టూం లో చూడాలని అనుకోవడం మన పొరపాటు అని అనుకోవడం ఆడియెన్స్ వంతు అయ్యింది.
ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా పూజా హెగ్దే ఫుల్ డ్రెస్ తో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.పూజా హెగ్దే గ్లామర్ షో చేస్తేనే కాదు అమ్మడు ఇలా నిండి బట్టలతో కనిపించినా కూడా లైక్ చేస్తున్నారు ఆడియెన్స్.
తన థైస్ షోతో కుర్రాళ్లు డిస్ట్రబ్ అవుతుండగా వారిని కరుణించిన పూజా హెగ్దే ఇన్నాళ్లకు ఫుల్ డ్రెస్ లో కనిపించి అలరించింది.ఇక అమ్మడు సినిమాల విషయానికి వస్తే విజయ్ తో జన గణ మన.మహేష్ 28వ సినిమాలో నటిస్తుంది పూజా హెగ్దే.