హత్యాచార బాధితురాలి మృతదేహానికి నివాళులర్పించిన లోకేష్.బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన లోకేష్.
లోకేష్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్.లోకేష్ మీదకి రాయి విసిరిన వైకాపా శ్రేణులు నిల్చున్న పక్కనే పడిన పెద్ద రాయి వైకాపా శ్రేణుల్ని నివారించని పోలీసులునారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి చట్టాలంటే గౌరవం, భయం లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయి.
జగన్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో 800మందికి పైగా మహిళల పై దాడులు జరిగాయి.
గన్ కంటే ముందు వస్తానన్న జగన్ ఎక్కడా ?బుల్లెట్ లేని గన్ జగన్ అని అర్ధమైంది రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది నిన్న హత్యాచారం జరిగే సమయంలో పోలీసులంతా మహిళా కమిషన్ కార్యాలయం వద్ద వాసిరెడ్డి పద్మ గారి సేవలో ఉన్నారు నాపై రాళ్లు విసిరితే పారిపోతాననుకుంటారా పదిమంది వైకాపా మూకల్ని పోలీసులు కంట్రోల్ చేయలేరా కొంతమంది పోలీసుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది పోస్ట్ మార్టం జరగక ముందే సామూహిక అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్తారు.