బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే.. అత్యంత ప్రమాదకరమైన జబ్బులైన ఇట్టే మాయం..

ఈ మధ్యకాలంలో ప్రతి వంటకానికి మరింత రుచిని జోడించాలంటే బిర్యాని ఆకును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అయితే బిర్యానీ ఆకు( Biryani leaf ) కేవలం వంటల్లోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.

 If You Do This With Biryani Leaf, It Is The Most Dangerous Disease , Biryani Le-TeluguStop.com

ఎందుకంటే బిర్యానీ ఆకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ ఆకులకు అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని పేర్కొనబడింది.

ఎందుకంటే ఈ ఆకులో ఆంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ ఆకును ఉపయోగించడం వలన దంత సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు( Dental problems, respiratory problems ), మూత్రపిండాల సమస్యలు, అధిక బరువు, షుగర్ వ్యాధి అలాగే గుండె సంబంధిత సమస్యలు, తగ్గించుకోవచ్చు.

అంతేకాకుండా బిర్యానీ ఆకులు ఉపయోగించడం వలన నిద్రలేమి సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.అయితే ఈ ఆకులను ఉపయోగించడానికి పొడి రూపంలో తయారు చేసుకోవచ్చు.

అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసుకొని తాగవచ్చు.అయితే ముందుగ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.

ఆ తర్వాత ఇందులో రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను ముక్కలుగా చేసి వేసుకోవాలి.ఇక రాత్రంతా ఈ ఆకులను అలాగే ఉంచాలి.ఉదయాన్నే ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోపు గింజలు( Fennel seeds ) వేసి వాటిని వేడి చేయాలి.ఒక ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ని ఆఫ్ చేయాలి.

ఆ తర్వాత దానిపై మూతను ఉంచి ఒక ఐదు నిమిషాలు పాటు అలాగే ఉంచాలి.ఇక ఆ నీటిని వడగట్టుకుని కొద్ది కొద్దిగా తాగాలి.ఇలా తాగడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.అంతేకాకుండా అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు దరికి రావు.

అదేవిధంగా కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.ఎందుకంటే బిర్యానీ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి నొప్పులను అలాగే వాపులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube