కేంద్ర ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్ర సహకారం అందడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందని తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని మోదీ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వల్లే.
అభివృద్ధి పనుల్లో ఆలస్యమని పేర్కొన్నారు.వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు.
ఈ క్రమంలో ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.