యువ హీరో హార్డ్ వర్క్..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జా ఈమధ్య హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.అతను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను అందుకుంటున్నాయి.

 Teja Sajja Hardwork For Hanuman Movie Details, Hamuman Movie, Prasanth Varma, Te-TeluguStop.com

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో హనుమాన్ సినిమా చేస్తున్న తేజ ఆ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా రాబోతున్న హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జా చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.

సినిమా కోసం ఒక సీన్ లో రోప్ మీద 8 గంటల పాటు డూప్ లేకుండా ఉంటున్నాడట.దాదాపు వారం రోజుల నుండి ఆ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.

మొత్తానికి యువ హీరో హార్డ్ వర్క్ కి తగిన ఫలితం వస్తుందని చెప్పొచ్చు.జాంబి రెడ్డితో హిట్ అందుకున్న తేజ సజ్జ ఇష్క్, అద్భుతం సినిమాలతో నిరాశపరచాడు.

మరి హనుమాన్ సినిమాతో అయినా తేజ సజ్జా హిట్ కొడతాడో లేదో చూడాలి.టాలెంటెడ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న హనుమాన్ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

 హనుమాన్ తో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటుతాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube