సలార్ రెండు కాదు ఒక్కటే.. మరొక ట్విస్ట్ కూడా ఉందిగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

 Salaar Movie Latest Interesting Update Details, Prabhas, Salaar Movie, Shruti Ha-TeluguStop.com

అందులో ‘సలార్’ సినిమా ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమా గురించి బయటకు వస్తున్నవార్తలు వింటున్న అభిమానులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు.తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ వార్తను కాదని మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Radhakrishna, Pooja Hegde, Prabhas, Prashanth Neel, Radheshyam, Salaar, S

ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కడం లేదని ఒకే పార్టులో వస్తుందని ఈ వార్త సారాంశం.అయితే మరొక ఆసక్తికర వార్త ఏంటంటే ఈ సినిమా కన్నడ సినిమా ఉగ్రం కు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.ప్రశాంత్ నీల్ 2014 లో తన డెబ్యూ సినిమా ఉగ్రం ను తెరకెక్కించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Telugu Radhakrishna, Pooja Hegde, Prabhas, Prashanth Neel, Radheshyam, Salaar, S

ఇక ఇప్పుడు ఈయన అదే సినిమాను ప్రభాస్ తో రీమేక్ చేస్తున్నాడని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube