రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధేశ్యామ్ డైరెక్ట‌ర్ ఇంట‌ర్ వ్యూ హైలెట్స్

రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు, త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌భాస్ గారు చాలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారు.రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామ‌నుకున్నా కానీ ప్ర‌భాస్ గారు ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్ కి మార్చాను, అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ గా మారింది.

 Rebel Star Prabhas Radheshyam Director Interview Highlights , Radheshyam , Rebel-TeluguStop.com

కోవిడ్ కి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేశాము, కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆంక్ష‌లు కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ మ‌ధ్య రాధేశ్యామ్ షూటింగ్ జ‌రిగింది.

జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్ గా ఓ విష‌యాన్ని చెప్పాము, అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్ లో ప్ర‌భాస్ న‌టించారు, ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్దేశాల ప్ర‌భుత్వాల‌నే మార్చేసెంత శ‌క్తిగా సోషల్ మీడియా త‌యారైంది, అన్ని చిత్రాల ప్ర‌మోష‌న్స్ కి మీడియాతో పాటు సోష‌ల్ మీడియా అవ‌స‌రం రాధేశ్యామ్ ని థ‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీరాక్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లారు.

ప్ర‌భాస్, పూజా హెగ్దేల జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా, రొమాంటిక్ గా ఉండ‌నుంది.రాధేశ్యామ్ లో మెజార్టీ విఎఫ్ ఎక్స్ వ‌ర్క్స్ ఉక్రేయిన్ లోనే చేయించాము, అన్ని స‌కాలంలోనే పూర్తి చేశాము

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube