ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో తమదైన రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇదిలా ఉంటే పుష్ప 2(Pushpa2) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్…తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక పుష్ప 3 (Pushpa 3)సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు ఖాళీగా ఉండకుండా నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు.ఇక ఇప్పటికే ఆయన రామ్ చరణ్)(Ram Charan) తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ అనౌన్స్ అయితే చేశాడు.మరి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తొందర్లోనే వెలువరించే అవకాశాలైతే ఉన్నాయి.ఇక దానికి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలోనే ఆయన చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పుష్ప 2 సినిమా కొంతవరకు డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ విషయంలో మాత్రం భారీగా సంపాదిస్తూ ముందుకు దూసుకెళుతోంది అని చెప్పాలి.

మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్(Sukumar) తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక రంగస్థలం (Rangasthalam)కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా మీద ఆటోమేటిగ్గా అంచనాలైతే ఉంటాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఆ నటుడు ఎవరు అనేది ఇంకా తెలీదు కానీ సుకుమార్ మొత్తానికైతే ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు…
.