వీర్యం గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు

వీర్యం .ఇదే మనుషి పుట్టుక వెనుక రహస్యం.

 Interesting Facts About Semen-TeluguStop.com

ఆడవారి నుంచి మగవారిని వేరు చేసే పదార్థం.కేవలం సెక్స్ అనే యాంగిల్ లో కాకుండా చూస్తే, వీర్యం గురించి గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు.

అంత సమయం మనకు ఉందో లేదో కాని, కొన్ని నిమిషాలు కేటాయించి వీర్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

* సగటున సగం టీస్పూను వీర్యం అంగంలోంచి బయటపడుతుంది.

* వీర్యంలో ఫ్రుక్టోస్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి 12, పొటాషియం, జింక్, నైట్రోజన్, ఫాస్ ఫరస్, మెగ్నేషియం దొరుకుతాయి.

* వీర్యంలో దాదాపు ఎగ్ వైట్ లో దొరికేంత ప్రొటీన్ దొరుకుతుంది.

* పురుషుడి శరీరంలో వీర్యం ఎప్పటికి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది.

* స్త్రీ యోనిలో శుక్రకణాలు 5 రోజుల వరకు కూడా బ్రతకగలవు.

* వీర్యం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.వీర్యంతో తయారుచేసిన క్రిమ్స్ మార్కెట్లో దొరుకుతాయి కూడా.

* మొదటి ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటిషు గూఢచారులు వీర్యాన్ని పెన్నులో ఇంకు లాగా ఉపయోగించేవారట.

* శుక్రకణాలు అయితే మగ క్రోమోజోముని, లేదంటే ఆడ క్రోమోజోముని మోసుకొస్తాయి.

పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది.

* మగవారు హస్తప్రయోగం చేయకుండా వీర్యాన్ని అలానే ఉంచినా లాభం లేదు.

వీర్యం చనిపోయి తిరిగి శరీరంలోకే వెళ్ళిపోతుంది.

* ఫోటీ ఫాటెన్హయర్ అనే చెఫ్, తన వంటల్లో వీర్యం వాడతాడు.

ఇతను వీర్యంతో తయారుచేసే వంటలపై ఒక పుస్తకం కూడా రాసాడు.

* వైర్ లెస్ రేడియేషన్ వీర్యాన్ని దెబ్బతీస్తుంది.

అతిగా మొబైల్, కంప్యూటర్ వాడే మగవారు జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube