సినీ ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు..

సినీ ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరును జీర్ణించు కోలేకపోతున్నానని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నమస్కారం చేసిన అగ్రహీరోలకు ప్రతినమస్కారం పెట్టాలనే సంస్కారం సీఎం జగన్‌కు లేకుండా పోయిందని విమర్శించారు.

 Somy Reddy Ramchandra Reddy Comments On Ys Jagan , Somy Reddy Ramchandra Reddy ,-TeluguStop.com

సినీ పరిశ్రమకు లేని సమస్య సృష్టించి పరిష్కరిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు.సీఎంకు సలామ్ కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన.

గౌతమ్ సవాంగ్‌ను గంటలో పీకేశారన్నారు.పోలీస్ ప్రతిష్ఠను కొత్త డీజీపీ కొంతైనా కాపాడతారేమో వేచి చూడాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు

Somy Reddy Ramchandra Reddy Comments On Ys Jagan , Somy Reddy Ramchandra Reddy , Ys Jagan , Ap Poltics , Tdp , Ycp , Tollywood, Mahesh Babu , Chiranjeevi , Koratala Shiva, Raja Mouli - Telugu Ap Poltics, Chiranjeevi, Koratala Shiva, Mahesh Babu, Raja Mouli, Somyreddy, Tollywood, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube