నెల్లూరు కార్పొరేషన్ లో వైసిపి విజయం పై స్పందించిన మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు కార్పొరేషన్ లో వైసిపి విజయం పై మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లలో ప్రజలకు పనిచేసే అభ్యర్ధులనే ఎంపిక చేశాం.54 డివిజన్లలో వైసిపిని గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు.అభ్యర్ధులచే టిడిపి సరిగ్గా నామినేషన్ వేయించుకోలేక పోయింది.ఎజెంట్లెను కూడా సరిగా నిలుపుకోలేని పరిస్థితికి టిడిపి దిగజారిపోయిందా.54 మంది కార్పొరేటర్లపై ప్రజలు బాధ్యత పెట్టారు.ఇంత మంచి ఫలితాలు వచ్చినా చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కౌంటర్.

 Minister Anil Kumar Yadav Responded On Ycp Victory In Nellore Corporation Electi-TeluguStop.com

నిజంగా దమ్ముంటే మీ పార్టీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవండి చూద్దాం.19 మందిలో మీకు సింగిల్ డిజిట్ వస్తే మేము రాజీనామా చేస్తాం.గతంలో కె.సి.ఆర్, జగన్ రాజీనామా చేసి తమ సత్తా చూపారు.మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి చూద్దాం.

టిడిపి నేతలందరూ దన్నం పెట్టుకున్న సందర్భం ఇప్పుడు చూస్తున్నాం.కుప్పం లో మన పార్టీ ఓడిపోతే చాలు అని కోరుకున్నారు.

ఆ పార్టీ నేతలను చంద్రబాబు మీరు ఎందుకు గెలవలేదు అనే ప్రశ్న రాకూడదని కోరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube