54 డివిజన్ల అభ్యర్థులతో ప్రత్యేక సమావేశంమంత్రులు అనిల్, బాలినేని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి అభ్యర్థులకు సూచనలు 54 డివిజన్లలో వైసీపీ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్న సజ్జలమంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డిల సూచనల మేరకే అభ్యర్ధులని ఎన్నుకున్నామన్న సజ్జల ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన




తాజా వార్తలు