వైరల్..ఫోన్ ఎత్తుకుపోయిన చిలుక.. వీడియో కూడా షూట్ చేసింది !

రోజు సోషల్ మీడియా ఫాలో అయ్యే వారు కొన్ని వందల వీడియోలు చూస్తూనే ఉంటారు.కొన్ని ఆశ్చర్య పరిస్తే.

 Video Of Parrot Flying Away With A Phone Has Netizens Scratching The Heads, Parr-TeluguStop.com

మరొకొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని అయితే నెట్టింట నవ్వులు పూయిస్తూ ఉంటాయి.

తాజాగా ఒక రామ చిలుక చేసిన పని చూసి అందరు ఆశ్చర్య పోవడంతో పాటు ఫుల్ ఎక్సయిట్నెంట్ తో ఈ వీడియో మొత్తం చూస్తూ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.

ఒక వ్యక్తి బయట నిలబడి ఫోన్ లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు.ఆ సమయంలోనే ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక రామ చిలుక వచ్చి ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఫోన్ ను ఎత్తుకు పోయింది.

దీంతో అతడు స్టన్ అయ్యి అలానే నిలబడి పోయాడు.ఆ చిలుక ఫోన్ తీసుకెళ్లిన తర్వాత వీడియో కూడా షూట్ చేసింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రామ చిలుక వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఆ వ్యక్తి ఫోన్ ను రామ చిలుక ఎలా ఎత్తుకెళ్లింది అని నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.అది ఫోన్ ఎత్తుకెళ్తున్న సమయంలోనే అనుకోకుండా ఆ ఫోన్ లో వీడియో ఆన్ అవ్వడంతో ఆ చిలక దానిని ఎంత దూరం తీసుకెళ్ళిందో మొత్తం షూట్ అయ్యింది.

ఈ వీడియోను నెటిజెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.అది కాళీ గోళ్ల సహాయంతో ఆ ఫోన్ తీసుకెళ్తున్నట్టు వీడియో ద్వారా తెలిసింది.ఆ రామ చిలుక కాసెపు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఒక కారు మీద ఆగింది.అప్పటి వరకు ఫోన్ లో రికార్డ్ అవుతూనే ఉంది.

ఈ వీడియో చాలా క్లారిటీగా చూడడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఉంది.అందుకే ఇది నెట్టింట వైరల్ అవుతూ నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube