లేటు వయసులో కాలేజ్ లో అడ్మిషన్ పొందిన ఆర్మీ ఆఫీసర్.. ఎందుకంటే ?

ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది అంది అందరు నెరవేర్చుకోలేరు ఎందుకంటే అప్పటి కారణాల వల్ల పరిస్థితులు కారణంగా అది అందరికి సాధ్యం కాదు.ఎదో కొంతమంది మాత్రం తమ కళను అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు కానీ చాలా మందికి ఇది కుదరదు.

 Retired Army Officer Joins Puducherry University To Fulfill Dream Of Pursuing Te-TeluguStop.com

అలాంటివారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు.తాము కలలుగన్న జీవితాన్ని జీవించలేక పోతున్నామని.

అలా కొంతమంది బాధపడుతూ ఉంటె మరి కొంత మంది మాత్రం అనుకున్న సమయానికి అవ్వకపోయిన తర్వాత అయినా ఆ కల నెరవేర్చుకోపవలని ట్రై చేస్తారు.అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని కూడా లెక్కచేయరు.

తమ కల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు.తాజాగా రిటైర్డ్ ఆర్మ్ ఆఫీసర్ లేటు వయసులో కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుని చాలా మందికి ఆదర్శంగా నిలుస్తునందు.

అతడికి సాంకేతిక విద్యను అభ్యసించాలని చిన్నప్పటి నుండి కల.కానీ కుటుంబ పరిస్థితులు వల్ల అప్పుడు చేయలేకపోయాడు.కానీ 62 సంవత్సరాల వయసులో ఇప్పుడు అతడు చదవాలి అనుకుంటున్న విద్యను చదవడం కోసం కాలేజ్ లో అడ్మిషన్ కూడా పొందాడు.అతడి పేరు పరమశివం.ఇతడు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.ఆయన చిన్నప్పటి కళకోసం రిటైర్డ్ అయినా తర్వాత కూడా ఆలోచించాడు.

తాను పాలటెక్నీక్ కాలేజ్ లో అడ్మిషన్ పొందడం కోసం రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు.30 సంవత్సరాలు ఆర్మీ సర్వేసు చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఉన్నత చదువు మీద ద్రుష్టి పెట్టాడు.కాలేజ్ లో పట్టు బట్టి మరి అడ్మిషన్ పొందినట్టు పరమశివం చెబుతున్నాడు.తాము కళలు గన్న దాన్ని పొందడం కోసం వయసుతో సంబంధం లేదని మరొకసారి ఈయన నిరూపించాడు.

https://twitter.com/ANI/status/1427170166874378243
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube