లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భయంకరమైన షాకిచ్చిన పోలీసులు.. ?

ప్రజల శ్రేయస్సు, కోరి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 Terrible Shock For Violating Lock Down Rules By Police, Terrible Shocking, Viola-TeluguStop.com

అయితే ఈ లాక్‌డౌన్ వల్ల కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతుంది.కానీ పేదవారు పడే కష్టాలు మాత్రం అంతా ఇంతా కాదు.

ఇక అందరు కరోనా నిబంధనలు పాటించాలని తీవ్రంగా ప్రచారం చేస్తున్నా కొందరు ఆకతాయిలు అనవసరంగా రోడ్డెక్కుతూ లేని పోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటికే పోలీసులు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తుండగా కొందరు మాత్రం అసలు భయ పడకుండా పోలీసులకే భయాన్ని పరిచయం చేస్తున్నారు.

ఇలాంటి వారిని కొడితే లాభం లేదని అనుకున్న పోలీసులు ఎవ్వరు ఊహించని షాక్ ఇచ్చారు.కరోనా నిబంధనలు పాటించని వారిని ఐసోలేషన్ కేంద్రాలకు పంపించారు.

Telugu Godavarikhani, Centers, Lock, Lockdown, Netizens, Peddapalli, Ramagundam,

ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీలో జరిగింది.ఇప్పటి వరకు కేసులు, జరిమానాలు అంటూ సర్ది చెప్పిన పోలీసులు కొత్తగా ఈ నిర్ణయం తీసుకోవడం సూపర్ అంటూ ఆకతాయిల దూల తీరడం ఖాయం అంటూ నెటిజన్స్ మెచ్చుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube