షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన అమలాపాల్.. ఫోటో వైరల్!

టాలీవుడ్ సినీ నటి కేరళ బ్యూటీ అమలాపాల్.తన అందంతో బాగా ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది.తెలుగులో కేవలం కొన్ని సినిమాలలో నటించగా ఆ తర్వాత ఇప్పటివరకు సినిమాలకు దూరమైయ్యింది ఈ బ్యూటీ.

 Actress Amala Paul Unbutton Hot Photos Viral In Social Media, Amala Paul, Unbu-TeluguStop.com

2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది .2013లో నాయక్ సినిమాలో నటించగా ఆ తర్వాత అదే ఏడాది ఇద్దరమ్మాయిలు సినిమా తో తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత జెండాపై కపిరాజు సినిమాలో నటించగా.

అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.

Telugu Al Vijay, Amala Paul, Amalapaul, Bharinder Singh, Hot, Wear, Tollywood, U

ఇక అమలాపాల్ ఆ మధ్య తన విడాకుల విషయంలో బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమ పెళ్లి చేసుకోగా.నాలుగేళ్ల కే విడాకులు తీసుకుంది.ఇక ఇటీవలే ఆమె ఓ యువ సింగర్ భరిందర్ సింగ్ తో ప్రేమలో ఉన్నట్లు అంతేకాకుండా కొన్ని ఫోటోలు బయటకు రావడంతో వాళ్లకు పెళ్లి కూడా జరిగిందని వార్తలు వినిపించాయి.

కానీ వాటిని అమలాపాల్ పక్కకు తోసి పుచ్చింది.ఇక తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫోటోలు షేర్ చేసింది.అందులో రెడ్ చెక్స్ ఉన్న షర్ట్ బటన్స్ తీసేసి తన ఇన్నర్ వేర్ ను చూపిస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.అంతేకాకుండా ఆ ఫోటోకు ‘నేను మార్చలేని విషయాలను ఇకపై అంగీకరించను.

నేను అంగీకరించలేని విషయాలను ఇప్పుడు మార్చాను.మీరు ద్వేషించే వాటిని నేను అంగీకరిస్తే మీ జీవితం దారుణంగా మారుతుంది’ అంటూ ఒక కొటేషన్ ను జత చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube