తాగుడుకు బానిసలైన హీరోయిన్లు వీళ్లే !

తాగుడుకు ఒక్కసారి అలవాటు పడ్డారు అంటే వారి జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే అర్ధం.ఎంతోమంది తాగుడుకు బానిసలయ్యి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు.

 Actress Who Are Addicted To Alcohol Alcohol Drinking Habit, Urvasi, Mahanati Sa-TeluguStop.com

ఇక అలానే ఎంతోమంది సెలబ్రెటీలు కూడా తాగుడుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.సినీ సెలబ్రెటీల్లో హీరోలు తాగుడుకు బానిసలైన వారు ఎందరో ఉన్నారు.

ఇక అలానే కొందరు హీరోయిన్లు కూడా తాగుడుకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకున్నారు.వారు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఊర్వశి

టాలీవుడ్ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన ఊర్వశి తాగుడుకు బానిసయ్యింది.తన సహ నటుడు మనోజ్ ని ప్రేమించిన ఆమె కూతురు పుట్టాక దారుణంగా తాగుడుకు బానిసయ్యింది.

దీంతో ఆమె భర్త విడాకులివ్వగా కూతురు కూడా తల్లి దగ్గర ఉండనని కోర్టుకు ఎక్కింది.ప్రస్తుతం ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది.

సారిక

కమల్ హాసన్ ను ప్రేమించిన ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది.దీంతో పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు పిల్లలు పుట్టాక తాగుడుకు బానిసయ్యి భర్తను వదిలేసిందని ప్రచారం.ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందనేది తెలియదు కానీ ఆమె ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది.

మహానటి సావిత్రి

మహానటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాగుడుకు బానిసలయ్యి భర్తను వదిలేస్తే.భర్త చేసిన తప్పులు కారణంగానే మహానటి తాగుడుకు బానిసయ్యింది.తాగుడుకు బానిస అయినా తన పిల్లలకు మంచి జీవితాన్ని అందించింది మహానటి సావిత్రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube