అమెరికాలో పురాతన వస్తువులకి గాని, పురాతన మైన పెయింటింగ్ లకి గాని ఎంతో విలువ ఇస్తారు.అంతేకాదు అలాంటి చారిత్రిక సంపద ఎక్కడ ఉన్నా సరే అన్వేషించి మరీ వాటిని అధికమొత్తం వేచ్చింది కొనుగోలు చేస్తారు.
ఈ తరహాలో ఇప్పుడు ఓ చిత్రం అమెరికాలో వందల కోట్లు రేటు పలికింది…ఎంతో తెలుసా దాదాపు92 మిలియన్ డాలర్లు.భారత కరెన్సీ లో చెప్పాలంటే.
ఆ మొత్తం విలువ రూ.6,63,36,60,000 కోట్లు ఈ మొత్తం చెల్లింది ఓ పెద్దాయన ఈ పెయింటింగ్‌ను దక్కిం చుకున్నాడు.అయితే వేలం నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం…ప్రముఖ వ్యాపారవేత్త బార్నీ ఎబ్స్వర్త్ ఈఏడాది ఏప్రిల్‌లో మృతిచెందారు…అయితే ఆయన ఎస్టేట్‌లో 91 పెయింటింగ్స్‌కు న్యూయార్క్ నగరంలో వేలం నిర్వహించారు.
ఈ వేలంలో 1929లో ఎడ్వార్డ్ హాపర్ గీసిన పెయింటింగ్ 92 మిలియన్ డాలర్లు పలికింది.1955లో విల్లెమ్ డె కూనింగ్ గీసిన పెయింటింగ్ 68.9మిలియన్ డాలర్లు.రూ.4,97,42,35,500 పలికింది.ఇంత మొత్తం లో రికార్డు ధరకి పెయింటింగ్ లు పలకడం కొత్తేమి కాకపోయినా 6,63 కోట్ల పైచీలుకు ఈ పెయింటింగ్ పలకడం సంచలన సృష్టిస్తోంది.