భావప్రాప్తి కలిగే విషయంలో దేవుడు పురుషులకి మహిళలకి ఎన్నో తేడాలను సృష్టించాడు.మగవారికి త్వరగా భావప్రాప్తి కలిగితే, మళ్లీ భావప్రాప్తి కలగడానికి చాలా సమయం పడుతుంది.
మహిళలకి భావప్రాప్తి కలగడానికి చాలా సమయం పడితే తిరిగి శృంగారంలో పాల్గొనడానికి ఏమాత్రం సమయం అవసరం లేదు.పురుషులకు చాలా సులువుగా భావప్రాప్తి కలిగితే మహిళలకి భావప్రాప్తి కలగాలంటే, భావప్రాప్తి కలిగించాలన్నా, ఎంతో ఓర్పు నేర్పు అవసరం.
అందుకే కేవలం 30 శాతం నుంచి 40 శాతం మహిళలే రెగ్యులర్ గా భావప్రాప్తి పొందగలుగుతున్నారు.మరి మహిళలకు ఖచ్చితంగా భావప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి?అది వారి మాటల్లోనే తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఒక ఇంగ్లీష్ లైఫ్ స్టయిల్ మ్యాగజైన్.ఆ సర్వేలో మహిళలు చెప్పిన కొన్ని సమాధానాలు మీకోసం.
“ఇందులో సైన్సు ఏముందండి.భావప్రాప్తి కలిగే దాకా శృంగారం కొనసాగించాలి.అది చేయలేక స్త్రీలను సంతృప్తి పరచలేకపోతున్నారు పురుషులు.పురుషులకి త్వరగా కరణం జరుగుతుందన్న విషయం అమ్మాయిలు ఎప్పటినుంచో అర్థం చేసుకుంటున్నారు.కానీ స్త్రీలకు భావప్రాప్తి ఎందుకు ఇవ్వలేకపోతున్నామని విషయం మీదే అబ్బాయిలు ఆలోచించడం లేదు.శృంగారాన్ని ఎక్కువసేపు జరిపే మార్గం ఏమిటో వారే తెలుసుకొని ఆ పని చేయాలి”.
“వెజైనల్ శృంగారంతో ప్రతి సారి భావప్రాప్తి పొందాలంటే అది సాధ్యపడే విషయం కాదు. ఎంత అనుభవం ఉన్నా సరే అది కష్టమైన విషయమే.కానీ కేవలం వెజైనల్ శృంగారంతోనే భావప్రాప్తి కలగదు కదా.ఇంకా మార్గాలు ఉన్నాయి.అవి పురుషులకి కూడా తెలుసు.
వాటిని గుర్తు పెట్టుకొని పనిచేస్తే ఫలితాలు ఉంటాయి.ఇంకో ముక్కలో చెప్పాలంటే ఓరల్ ఇవ్వాలి”.
“ఫోర్ ప్లే అవసరాన్ని పురుషులు కొన్ని శతాబ్దాలుగా అర్థం చేసుకోలేకపోతున్నారు అని నా ఉద్దేశం.ఏమో మరి, ఆ వేడి లో వారికి ఫోర్ ప్లే అంటే చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది కావచ్చు.
కానీ స్త్రీలకి ఫోర్ ప్లే అనేది చాలా పెద్ద విషయము.యోనిని లూబ్రికేషన్ ద్వారా సిద్ధంగా ఉంచే టెక్నిక్ అది అన్న విషయాన్ని కూడా పురుషులు అర్థం చేసుకోక పోతే ఎలా.”
“ఓరల్ సెక్స్ మీరు ఎంత ఎంత బాగా చేస్తే స్త్రీలు అంత బాగా శృంగారాన్ని, చెప్పాలంటే మీతో శృంగారాన్ని ఇష్టపడతారు.నాకు తెలిసి ఈ రోజుల్లో ఓరల్ సెక్స్ ఎలా చేయాలో అందరికీ తెలుసు.
అదేమీ బ్రహ్మవిద్య కాదు గదా.ఏదైనా వెబ్ సైట్ ని అడిగిన వారే చెబుతారు.ఓరల్ సెక్స్ కి పురుషుల స్కలనానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇదేమంత కష్టమైన విషయం కాదు.”
“ఎక్కువసేపు స్కలించకుండా ఉండాలంటే అది అత్యాశ.అమ్మాయిలు అత్యాశకు పోకూడదు.పురుషుల శరీరాన్ని అర్థం చేసుకోవాలి.అలాగే పురుషులు కూడా స్త్రీల శరీరాన్ని అర్థం చేసుకోవాలి.స్కలనంతో సంబంధంలేని ఓరల్ సులువుగా స్త్రీలకు భావప్రాప్తి ని కలిగిస్తుంది.
ఇది అర్థం చేసుకునేలా అమ్మాయి చెప్పాలి అబ్బాయి అర్ధం చేసుకోవాలి”
.